Top
logo

ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ....

ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ....
Highlights

బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి(85) ఆసుపత్రిలో చేరారు ... ఆయన నివాసం అయిన కాన్పూర్ లో అస్వస్థకు గురి కాగా ఆయనని...

బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి(85) ఆసుపత్రిలో చేరారు ... ఆయన నివాసం అయిన కాన్పూర్ లో అస్వస్థకు గురి కాగా ఆయనని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నారు . మురళీ మనోహర్ జోషి బీజేపీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు . అయన అనారోగ్యంగా ఉండడం చేత గతఎన్నికలకు దూరంగా ఉన్నారు . అయన త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు,కార్యకర్తలు ఆశిస్తున్నారు .

Next Story