ఏకంగా మోడీకి ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు.. దీపావళి చేసుకోనివ్వలేదని...

ఏకంగా మోడీకి ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు.. దీపావళి చేసుకోనివ్వలేదని...
x
Highlights

అందరిలా ఇంటి ముందు దీపావళి వేడుకలు చేసుకుంటే ఓ ముస్లిం కుటుంబం వచ్చి ఆ వేడుకలని అడ్డుకున్నారని బాలీవుడ్ బుల్లితెర నటుడు ఏకంగా ప్రధాని మోడికి ట్వీట్...

అందరిలా ఇంటి ముందు దీపావళి వేడుకలు చేసుకుంటే ఓ ముస్లిం కుటుంబం వచ్చి ఆ వేడుకలని అడ్డుకున్నారని బాలీవుడ్ బుల్లితెర నటుడు ఏకంగా ప్రధాని మోడికి ట్వీట్ చేసాడు. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. విశ్వభాను అనే బాలీవుడ్ బుల్లితెర నటుడు తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలని చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతని ఇంటి ముందు ఉన్న ఓ ముస్లిం కుటుంబం వచ్చి రభస చేసారని, ఇంటిముందు ఉన్న తోరణాలని తొలిగించారని , తలుపులు ముసివేసి బయటకు రాకుండా చేసారని ఆరోపిస్తూ ప్రధాని మోడీకి ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. తనకి జరిగిన దానిని గుర్తించాలని కోరాడు. గత సంవత్సరం కూడా ఇలాగే చేసారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories