Mobile games addiction: ఇంతలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న గేమ్స్‌ నుంచి వారిని ఎలా తప్పించాలి?

Mobile games addiction: ఇంతలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న గేమ్స్‌ నుంచి వారిని ఎలా తప్పించాలి?
x
Highlights

కరోనా దెబ్బకు కాలేజీలు బంద్‌ స్కూళ్లు బంద్‌. హోం వర్క్ లేదు, పరీక్షలు లేవు. పిల్లలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. బయటకెళ్లలేరు. వెళ్లినా తోటి వారితో...

కరోనా దెబ్బకు కాలేజీలు బంద్‌ స్కూళ్లు బంద్‌. హోం వర్క్ లేదు, పరీక్షలు లేవు. పిల్లలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. బయటకెళ్లలేరు. వెళ్లినా తోటి వారితో ఆడుకోలేరు. అసలు ఆడుకునే వీలే లేదు. మరి టైమ్‌పాస్‌ ఎలా? ఉన్న ఏకైక మార్గం మొబైల్ గేమ్స్‌. ఈ గేమ్స్‌కు పిల్లలు అలవాటుపడి పోయారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకు ఇప్పుడదో అడిక్షన్‌. సో ఏం చేస్తున్నారు ఫోన్లు గీన్లు మానేయండని తల్లిదండ్రులు చెప్పారా ఇక అంతే. పిల్లలను పట్టడం తరం కావడం లేదంటున్న ఫిర్యాదులు ఎన్నో. ఫోన్లు ఇవ్వకున్నా కంప్యూటర్లు వద్దన్న, లాప్‌టాప్‌లు తీసుకోవద్దని వారించినా ఒంటరిగా ఉండిపోతున్నారట. ఇంతలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న గేమ్స్‌ నుంచి వారిని ఎలా తప్పించాలి? ఆ అడిక్షన్ నుంచి వారినెలా కాపాడుకోవాలి.!!

అనుమానమే లేదు. వీడియోగేమ్స్ మంచి కాలక్షేపం. మనిషికి మనిషి తోడు అవసరం లేకున్నా ఒక్క ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచమంతా చేతుల్లో ఉన్నట్టే. అందుకే పిల్లలు తొందరగా అడిక్ట్‌ అయిపోతున్నారు. కానీ ఇదే డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయిప్పుడు. పిల్లల గ్రాస్పింగ్ పవర్‌ను తగ్గించడంతో పాటు లిజెనింగ్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. ఎక్సెసివ్ గేమింగ్ పిల్లల్లో ఆందోళనను, సోషల్ ఫోబియాను పెంచుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories