Mimi Chakraborty: ఎంపీ పదవికి మిమీ చక్రవర్తి రాజీనామా

Mimi Chakraborty: మిమీ చక్రవర్తి రాజీనామాను ఆమోదించని మమతా బెనర్జీ

Shekhar G
Published on: 15 Feb 2024 5:30 PM IST
Mimi Chakraborty Resigns As Trinamool Mp
X

Mimi Chakraborty: ఎంపీ పదవికి మిమీ చక్రవర్తి రాజీనామా

Mimi Chakraborty: తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మిమీ చక్రవర్తి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అందజేశారు. జాదవ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా గెలుపొందారు. మిమీ చక్రవర్తి రాజీనామాను మమత ఆమోదించలేదు. స్థానిక నేతలతో ఉన్న విభేదాలను పరిష్కారిస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story