ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..

ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..
x
Highlights

మహారాష్ట్రలోని నాగపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు....

మహారాష్ట్రలోని నాగపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం పట్టణంలోని కింగ్స్‌వే రోడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ మల్టీ స్పేషలిటీ ఆసుపత్రిలో జరిగింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 200 కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో చాలా మంది బయటకు పరుగులు తీయగా కోంత మంది మంటల్లో చిక్కుకుపోయారు. వారిని ఫైర్ సిబ్బంది రక్షించే ప్రయత్నాలు చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories