ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు
x
Highlights

చత్తీస్‌ఘడ్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. కాంకర్‌ గడ్బిరోలి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, నక్సల్స్‌కు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నక్సల్స్...

చత్తీస్‌ఘడ్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. కాంకర్‌ గడ్బిరోలి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, నక్సల్స్‌కు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నక్సల్స్ తప్పించుకుపోయారు. నక్సల్స్ స్థావరాల నుంచి ఒక 303 రైఫిల్, 12 బోర్ వెపన్స్, ఒక ఎల్బీ బఫర్, 3 ఎయిర్ గన్స్, వైర్‌లెస్ సెట్లు, 3 గుడారాలు, రోజువారీ వినియోగ వస్తువుల్ని జప్తు చేసుకున్నారు. మావోయిస్టుల ఆచూకి కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories