ఇదే నా చివరి ఫోటో కావచ్చు .. కంటతడి పెట్టిస్తున్న జవాన్ మెసేజ్ ..

X
Highlights
ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేతన్ శర్మ(29) అనే ఆర్మీ అధికారి చనిపోయాడు .. అయితే...
Krishna19 Jun 2019 10:19 AM GMT
ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేతన్ శర్మ(29) అనే ఆర్మీ అధికారి చనిపోయాడు .. అయితే అతను చనిపోయే కొన్ని గంటల ముందు తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే ఓ సందేశాన్ని కూడా పంపాడు. అయితే ఈ మెసేజ్ చూసినా కేతన్ శర్మ కుటుంబ సభ్యులు షాక్ కి గురి అయ్యారు . చివరికి అదే నిజం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కేతన్ శర్మ అంత్యక్రియల నిమిత్తం అయన మృతదేహాన్ని మీరట్‌కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ చిన్నప్పుడి నుండి ఆర్మీలో చేరాలని కలలు కన్నాడు. అందుకు తగట్టుగానే తన కళను సాకారం చేసుకున్నాడు .కేతన్ శర్మకి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది ..
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT