Maharashtra: శరద్ పవార్‌కు మరో షాక్.. మహారాష్ట్ర స్పీకర్ కీలక నిర్ణయం

Maharashtra: అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకున్న అజిత్ పవార్ వర్గం

Shekhar G
Published on: 15 Feb 2024 6:44 PM IST
Maharashtra Speaker Rejects Pleas To Disqualify NCP MLAs Of Ajit Pawar Faction
X

Maharashtra: శరద్ పవార్‌కు మరో షాక్.. మహారాష్ట్ర స్పీకర్ కీలక నిర్ణయం

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో శరద్ పవార్ వర్గానికి షాక్ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని స్పీకర్ రాహుల్ నార్వేకల్ తేల్చారు. శరద్ పవార్‌ వర్గంపై వేటు వేయాల్సిన అవసరం లేదని అన్నారు స్పీకర్. అజిత్‌ పవార్ వర్గానికి మద్దతుగా అసెంబ్లీలో 41 ఓట్లు రాగా.. శరద్ పవార్ వర్గానికి 12 ఓట్లు మాత్రమే లభించాయి. కాగా అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Shekhar G

Shekhar G

Next Story