భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర.. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారి

భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర.. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారి
x
Highlights

వంటగ్యాస్‌ ధర భారీగా పెరిగింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. 144. 5 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో 858.5కి...

వంటగ్యాస్‌ ధర భారీగా పెరిగింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. 144. 5 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో 858.5కి చేరింది సిలిండర్‌ ధర. ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే రాయితీ మొత్తం 153.86 రూపాయల నుంచి 291.48 రూపాయలు పెరగనుంది. సిలిండర్‌ ధర పెంపుతో వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయల భారం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు పెరగడంతోనే భారత్‌లో కూడా ధరలు పెరిగినట్లు సమాచారం. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువగా పెరగడం ఇదే తొలిసారి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories