2020 బ్యాంక్ సెలవులు

2020 బ్యాంక్ సెలవులు
x
Highlights

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంలోనే రాబోయే ఏడాది బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నయో అన్న విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసింది. దీనిని సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో భద్రపరిచింది.

ఆర్బీఐ ప్రకటించిన ఈ జాబితాలో ఉన్న సెలవులే కాకుండా ఆదివారాలు, రెండు/నాలుగు శనివారాల్లో కూడా పని చేయవు. ఇక ఆర్‌బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదిలో బ్యాంకులకు 20 రోజులు అధికారిక సెలవులు ఉన్నాయి. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ చేసే వారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు.

2020లో బ్యాంక్ సెలవుల క్యాలెండర్

జనవరి 15 - సంక్రాంతి

♦ ఫిబ్రవరి 21 - మహా శివరాత్రి

♦ మార్చి 9 - హోలీ

♦ మార్చి 25 - ఉగాది

♦ ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్

♦ ఏప్రిల్ 2 - శ్రీరామనవమి

♦ ఏప్రిల్ 10 - గుడ్ ఫ్రైడే

♦ ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి

♦ మే 1 - మే డే

♦ మే 25 - రంజాన్

♦ ఆగస్ట్ 1 - బక్రీద్

♦ ఆగస్ట్ 11 - శ్రీకృష్ణ జన్మాష్టమి

♦ ఆగస్ట్ 15 - ఇండిపెండెన్స్ డే

♦ ఆగస్ట్ 22 - వినాయక చవితి

♦ అక్టోబర్ 2 - గాంధీ జయంతి

♦ అక్టోబర్ 24 - దసరా

♦ అక్టోబర్ 30 - మిలాద్ ఉన్ నబీ

♦ నవంబర్ 14 - దీపావళి

♦ నవంబర్ 30 - గురునానక్ జయంతి

♦ డిసెంబర్ 25 - క్రిస్మస్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories