సంకీర్ణ ప్రభుత్వం : రిసార్టులో మొదలై .. హోటల్ లో ముగిసింది

సంకీర్ణ ప్రభుత్వం : రిసార్టులో మొదలై .. హోటల్ లో ముగిసింది
x
Highlights

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఓ చరిత్రే.. ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో, ఎప్పుడు ఎవరు ఉడుతారో తెలియదు . ఇక ఓటర్లు కూడా వరుసుగా ఏ పార్టీకి కూడా రెండు...

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఓ చరిత్రే.. ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో, ఎప్పుడు ఎవరు ఉడుతారో తెలియదు . ఇక ఓటర్లు కూడా వరుసుగా ఏ పార్టీకి కూడా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టింది లేదు . తాజాగా బలపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వ ఓటమితో మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించాయి కర్ణాటక రాజకీయాలు .. మంగళవారం కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం ముందుగా రిసార్టులో పురుడుపోసుకుంది . అప్పుడు ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు .

అప్పుడు బలపరీక్షలో యాడ్యురప్ప ప్రభుత్వం ఓడిపోయి అధికారాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని కట్టబెట్టింది . ప్రభుత్వం 14 నెలలు గడిచాక ఒక్కొక్క ఎమ్మెల్యే దశలవారిగా రాజీనామా చేసి ముంబై హోటల్ లో చేరారు . దీనితో కుమరస్వామి ప్రభుత్వానికి బలనిరూపణ చేసుకోవలిసిన అవసరం ఏర్పడింది . అయితే ఈ విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం కేవలం 99 సీట్లకు మాత్రమే పరిమితం అయింది . దీనితో ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories