logo

హోంమంత్రి అమిత్ షాతో కర్ణాటక సీఎం యడ్డీ భేటీ

హోంమంత్రి అమిత్ షాతో కర్ణాటక సీఎం యడ్డీ భేటీ
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కర్ణాటక సీఎం యడియూరప్ప భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటకలో వరద పరిస్థితిని అమిత్...

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కర్ణాటక సీఎం యడియూరప్ప భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటకలో వరద పరిస్థితిని అమిత్ షాకు వివరించగా కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. మంగళవారం బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా అదేరోజు మంత్రి వర్గ విస్తరణ కూడ ఉండే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది.


లైవ్ టీవి


Share it
Top