నటుడు ప్రకాష్ రాజ్ కి క్షమాపణలు చెప్పిన బీజేపి ఎంపీ ..

నటుడు ప్రకాష్ రాజ్ కి క్షమాపణలు చెప్పిన బీజేపి ఎంపీ ..
x
Highlights

నటుడు ప్రకాష్ రాజ్ కి కర్ణాటకకి చెందినా బీజేపి ఎంపీ ప్రతాప్ క్షమాపణలు చెప్పారు . గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పై వాఖ్యలు చేసిన అయన కోర్టు...

నటుడు ప్రకాష్ రాజ్ కి కర్ణాటకకి చెందినా బీజేపి ఎంపీ ప్రతాప్ క్షమాపణలు చెప్పారు . గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పై వాఖ్యలు చేసిన అయన కోర్టు ఆదేశాల మేరకు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు.. గతంలో మిమ్మల్ని చేసిన వాఖ్యలు నన్ను ఎంతగానో భాదపెట్టయని వాటిని వెనుకకి తీసుకుంటునట్లు అయన అందులో పేర్కొన్నారు . అయితే దీనిపైన ప్రకాష్ రాజ్ స్పందించారు . మీ క్షమాపణలని వెనుకకి తీసుకుంటున్నానని కానీ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దాడికి దిగడం సరికాదని అయన కామెంట్ చేసారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories