జమ్మూకశ్మీర్‌ ముఖచిత్రం మారబోతుంది.

జమ్మూకశ్మీర్‌ ముఖచిత్రం మారబోతుంది.
x
Highlights

ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ , జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కలిపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి మనకు తెలిసిందే .. దీనితో జమ్మూ...

ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ , జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కలిపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి మనకు తెలిసిందే .. దీనితో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడింది . ఇందులో అసెంబ్లీ స్థానంతో కలిపి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడగా లగ్ధఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది . దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌ ముఖచిత్రం మారిపోనుంది. రాష్ట్రాన్నిరెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌, లడఖ్‌గా విభజించనున్నారు. జమ్మూకశ్మీర్‌ కొత్త మ్యాప్‌ ఈ విధంగా ఉండబోతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories