చిదంబరానికి షాకిచ్చిన సీబీఐ కోర్టు

చిదంబరానికి షాకిచ్చిన సీబీఐ కోర్టు
x
Highlights

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విషయమై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. చిదంబరాన్నిఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దీంతో...

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విషయమై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. చిదంబరాన్నిఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దీంతో సీబీఐకి మరికొన్ని రోజుల పాటు చిదంబరాన్నివిచారించే అవకాశం కలిగింది. ఈ కాలంలో చిదంబరం కుటుంబం ప్రతిరోజు ఆయనను 30 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories