logo
జాతీయం

యోగాసనలో శిల్పాశెట్టి

యోగాసనలో శిల్పాశెట్టి
X
Highlights

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేసారు. ...

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేసారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ,సినీ,వ్యాపార ప్రముఖలు తమ యోగాసనాలతో యోగా పై చైతన్యం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ పొడుగులకాళ్ల సుందరి శిల్పాశెట్టి ముంబైలో జరిగిన యోగా డేలో పాల్గొన్నారు. యోగా డే లో పాల్గొన్న యోగాసానాలు వేశారు. రెగ్యులర్‌గా యోగాసనాలు చేస్తుంటానని నా ఫిట్ నెస్ మంత్ర అదే అన్నారు శిల్పా.

Next Story