రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం ..

రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం ..
x
Highlights

జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో ఆమోదం వెలువడింది . అ తర్వాత రాజ్యసభలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది . బిల్లుపై ఆమోదం పొందగానే...

జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో ఆమోదం వెలువడింది . అ తర్వాత రాజ్యసభలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది . బిల్లుపై ఆమోదం పొందగానే ప్రధాని మోడీ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దగ్గరికి వచ్చి భుజం తట్టారు . దానికి అమిత్ షా ప్రతినమస్కారం చేసారు .అయితే ఈ బిల్లుకు మద్దతుగా 125 ఓట్లు రాగా 61 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి . ఒక్కరు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు . దీనితో అధికారకంగా ఆర్టికల్ 370 రద్దు అయినట్లు అయింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories