logo

పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పిన భారత్..ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేసిన భారత్ ఆర్మీ

పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పిన భారత్..ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేసిన భారత్ ఆర్మీ
Highlights

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు, భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. లీపా...

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు, భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. లీపా వ్యాపీలోని ఉగ్ర శిబిరాలను భారత జవాన్లు నేలమట్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఈ లోయ ఉండగా, అక్కడ టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న సైన్యం, వాటిని నాశనం చేసింది. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.


లైవ్ టీవి


Share it
Top