కరోనా కంట్రోల్ కు చర్యలు.. కరోనా పేషెంట్లకు రోబోలతో సేవలు

కరోనా కంట్రోల్ కు చర్యలు.. కరోనా పేషెంట్లకు రోబోలతో సేవలు
x
Highlights

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేరు వింటేనే జనం...

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేరు వింటేనే జనం ఒంట్లో నుంచి వణుకు పుడుతోంది.

తమిళనాడులో కరనా కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని ఆసుపత్రి కరోనా పేషెంట్ల కోసం రోబోల్ని వాడుతున్నారు. తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి ఓ సాఫ్ట్ వేర్ సంస్థ హ్యుమనైడ్ రోబోల్ని ఇచ్చింది. వీటితో పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు.మెడిసిన్ నుంచి ఫుడ్ దాకా అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. కరోనా కంట్రోల్ ప్రయత్నిస్తున్న వైద్యులు రోబోల ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories