Top
logo

భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత

భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత
X
Highlights

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్‌...

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్‌ రైళ్లో.. అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 13 కిలోల బంగారం బిస్కేట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడ్డ గోల్డ్ బిస్కెట్స్‌ విలువ.. సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Next Story