Top
logo

నిర్మలా సీతరామన్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం గర్వంగా ఉంది : హేమమాలిని

నిర్మలా సీతరామన్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం గర్వంగా ఉంది : హేమమాలిని
X
Highlights

పార్లమెంట్ లో నేడు కేంద్రం తన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతరామన్...

పార్లమెంట్ లో నేడు కేంద్రం తన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతరామన్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు . అయితే ఓ మహిళా మంత్రి బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉందని అన్నారు బీజేపి ఎంపీ మరియు బాలీవుడ్ నటి హేమమాలిని .. నారీ అనడం కన్నా నారీమణి అని ఆమెను అనడం తనకి చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు . కాగా కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన రెండో మహిళాగా నిర్మల సీతరామన్ చరిత్ర సృష్టించారు .. అంతకు ముందు మాజీ ప్రధాని 1980-1982 లో బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు ..Next Story