గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన కుమారస్వామి

గవర్నర్‌కు  రాజీనామా లేఖ సమర్పించిన కుమారస్వామి
x
Highlights

బలనిరూపణలో విఫలమైన కుమారస్వామి గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిశారు. తన రాజీనామా లేఖను అందించారు. దీంతో కుమారస్వామి రాజీనామాను ఆమోదించారు. అలాగే కొత్త...

బలనిరూపణలో విఫలమైన కుమారస్వామి గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిశారు. తన రాజీనామా లేఖను అందించారు. దీంతో కుమారస్వామి రాజీనామాను ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories