చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లిచేసుకున్న హార్ధిక్

X
Highlights
పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిక్ తో ...
Raj27 Jan 2019 2:26 PM GMT
పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిక్ తో ఏడడుగులు వేశాడు. కేవలం బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. కాగా కింజాల్, తాను ప్రేమించుకున్న విషయాన్ని హార్ధిక్ ఇదివరకే వెల్లడించాడు. తొలుత కింజల్ తనకు ప్రపోజ్ చేసిందన్న హార్ధిక్..
పెళ్లి విషయాన్నీ పెద్దలతో చర్చించామని.. వారి అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ఆదివారం వివాహం అనంతరం హార్ధిక్ పటేల్ మాట్లాడుతూ.. 'నా కుటుంబ జీవితంలో ఇది రెండో ఇన్నింగ్స్. ప్రతి ఒక్కరు సమాన అవకాశాలు పొందాలనేదే నా కోరిక. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని.. నేను నా భార్యకు ప్రామిస్ చేశాను. ఇకపై మేమిద్దరం ఈ దేశ నవ నిర్మాణం కోసం పోరాడతామ' అంటూ మాట్లాడారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT