ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా వేడుకలు

ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా వేడుకలు
x
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మహిళా మంత్రి కేంద్ర బడ్జెట్‌ను...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మహిళా మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుండటం ఇదే మొదటిసారి. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు కొనసాగింపుగా ఈ బడ్జెట్‌ను ఉండనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రింటింగ్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఇవాళ హల్వా వేడుకలను నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బడ్జెట్ పత్రాలు ముద్రించడానికి ముందు హల్వా వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories