టిక్ టాక్ పోలీస్ .. ఆమెను సస్పెండ్ చేయోద్దంటున్న ఫోలోవర్స్

టిక్ టాక్ పోలీస్ .. ఆమెను సస్పెండ్ చేయోద్దంటున్న ఫోలోవర్స్
x
Highlights

టిక్ టాక్ పిచ్చి ఇప్పుడు ఒక్కొక్కలకు మామాలుగా లేదు .. దీనికి ప్రతి ఒక్కరు బానిస అయ్యారు . దీనివల్ల ఆఫీస్ అంటూ నీట్ గా వెళ్లి అక్కడి డ్యూటీలను మానేసి...

టిక్ టాక్ పిచ్చి ఇప్పుడు ఒక్కొక్కలకు మామాలుగా లేదు .. దీనికి ప్రతి ఒక్కరు బానిస అయ్యారు . దీనివల్ల ఆఫీస్ అంటూ నీట్ గా వెళ్లి అక్కడి డ్యూటీలను మానేసి టిక్ టాక్ చేసుకుంటున్నారు . ఇలా చేసి పై ఆఫీసర్స్ కి దొరకిపోతున్నారు . తాజాగా ఖమ్మంలో మున్సిపాలిటి ఆఫీసర్స్ టిక్ టాక్ వీడియోలు మర్చిపోక ముందే మరో విషయం బయటకు వచ్చింది .

గుజరాత్ లోని లంఘ్‌నాజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అర్పితా చౌదరి అనే కానిస్టేబుల్ టిక్ టాక్ వీడియోలు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చేసింది . అంతే కాకుండా ఇది ఎలా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్ళడంతో ఆమెపై చర్యలు తీసుకున్నామని డిప్యూటి ఎస్పీ మంజీతా వంజారా చెప్పుకొచ్చారు . కానీ టిక్ టాక్ లో ఆమెను ఫాలో అవుతున్న ఫోలోవర్స్ మాత్రం ఆమెను సస్పెండ్ చేయొద్దని కామెంట్స్ చేయడం గమనార్హం ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories