అమిత్ షాతో ముగిసిన గవర్నర్ భేటీ

X
Highlights
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా...
Arun Chilukuri10 Jun 2019 9:25 AM GMT
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలన్ని త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్ వెల్లడించారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్ సహా విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్ తెలిపారు.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT