Top
logo

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..మంటలార్పుతున్న ఆరు ఫైర్ ఇంజన్లు

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..మంటలార్పుతున్న ఆరు ఫైర్ ఇంజన్లు
Highlights

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్కూట్ కారణంగా ఎమర్జన్సీ వార్డులో మంటలు చెలరేగినట్లు...

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్కూట్ కారణంగా ఎమర్జన్సీ వార్డులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it