పశ్చిమబెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమబెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం
x
Representational Image
Highlights

పశ్చిమబెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిదింది. సిలిగురి నగరంలోని రవీంద్రనగర్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

పశ్చిమబెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిదింది. సిలిగురి నగరంలోని రవీంద్రనగర్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలు పక్కషాపులకు వ్యాపించడంతో ఏడు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఐదు అగ్నిమాపక వాహనాలను వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories