Top
logo

పెట్రోల్‌ నింపుతుండగా మంటలు..

పెట్రోల్‌ నింపుతుండగా మంటలు..
Highlights

ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిన ఓ ద్విచక్రవాహనదాడు పెట్రోల్ కొట్టించుకోవాడానికి వచ్చాడు. బైక్ లో పెట్రోల్ నింపుతుండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో చుట్టుపక్కన ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఆ బైక్ ని అక్కడి నుండి దూరంగా లాక్కెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలేంటో తెలియలేదు.

Next Story

లైవ్ టీవి


Share it