February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల ఇవే

February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల ఇవే
x
Highlights

నిత్యం బ్యాంకులో లావాదేవీలు చేసుకునే వారకి ఎప్పుడు బ్యాంకులకి సెలవులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి. రేపటితో జనవరి నెల ముగుస్తుంది. ఇక ఫిబ్రవరిలో...

నిత్యం బ్యాంకులో లావాదేవీలు చేసుకునే వారకి ఎప్పుడు బ్యాంకులకి సెలవులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి. రేపటితో జనవరి నెల ముగుస్తుంది. ఇక ఫిబ్రవరిలో వచ్చే సెలవులు తెలుసుకొండి.. మొత్తం ఈ నెలలో 7 రోజులు సెలవులు వస్తున్నాయి. అందులో మూడు సెలవులు వరుసగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం..

ఫిబ్రవరి 2- ఆదివారం

ఫిబ్రవరి 8- రెండో శనివారం

ఫిబ్రవరి 9- ఆదివారం

ఫిబ్రవరి 16- ఆదివారం

ఫిబ్రవరి 21- శివరాత్రి

ఫిబ్రవరి 22- రెండో శనివారం

ఫిబ్రవరి 23- ఆదివారం

మీరు తరుచుగా బ్యాంకులకు వెళ్తున్నట్టైతే వీటి ప్రకారం మీ లావాదేవీలును ప్లాన్ చేసుకోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories