Top
logo

అరుణ్‌ జైట్లీ చివరిసారిగా చేసిన ట్వీట్స్ ఇవే..

అరుణ్‌ జైట్లీ చివరిసారిగా చేసిన ట్వీట్స్ ఇవే..
Highlights

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోడీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. జైట్లీ చివరిసారిగా చేసిన ట్వీట్స్ ఇవే..

లైవ్ టీవి


Share it
Top