క్షిణించిన లాలూ ఆరోగ్యం ...

క్షిణించిన లాలూ ఆరోగ్యం ...
x
Highlights

ఆర్జేడి పార్టీ అధినేత మరియు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు... ప్రస్తుతం అయన...

ఆర్జేడి పార్టీ అధినేత మరియు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు... ప్రస్తుతం అయన రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు . అయన కిడ్ని పనితీరు క్షిణించిందని వైద్యులు చెప్పుకొచ్చారు . బీపీ , షుగర్ కూడా నిలకడగా లేవని సీనియర్ వైద్యులు చెప్పారు . ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి గురించి అయన తనయుడు తేజస్వీ యాదవ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories