ఆ గజరాజుల రూటే వేరు.. నా దారి రహదారి అంటున్న ఏనుగులు

ఆ గజరాజుల రూటే వేరు.. నా దారి రహదారి అంటున్న ఏనుగులు
x
Highlights

ఆ గజరాజుల దర్జాయే వేరు అవిరోడ్డు దాటాయంటే జీబ్రా క్రాసింగ్ లు, రెడ్ లైట్లు ఉండనే ఉండవు నా దారి రహదారి అన్నట్లుగానే మందగమనంతో ఎవడేమనుకుంటే నాకేంటి అన్న...

ఆ గజరాజుల దర్జాయే వేరు అవిరోడ్డు దాటాయంటే జీబ్రా క్రాసింగ్ లు, రెడ్ లైట్లు ఉండనే ఉండవు నా దారి రహదారి అన్నట్లుగానే మందగమనంతో ఎవడేమనుకుంటే నాకేంటి అన్న లెక్కలో పోతుంటాయ్. తమిళనాడు కోయంబత్తూరులో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. జాతీయరహదారిపైకి హటాత్తుగా వచ్చిన ఏనుగుల గుంపు డివైడర్ గ్రిల్ ను ఒక్క దెబ్బకి పీకి పారేశాయి ఆపై రోడ్డు దాటుకుంటూ వెళ్లిపోయాయి. ఏనుగుల రోడ్ క్రాసింగ్ కి బెంబేలెత్తిన జనం అవి పూర్తిగా వెళ్లే వరకూ ఆగి ఆపై ముందుకు కదిలారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories