Top
logo

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్
X
Highlights

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు...

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Next Story