భారత్ కి షాక్.. వరల్డ్ కప్ నుండి ధావన్ అవుట్ ..

X
Highlights
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా కి గట్టి దెబ్బే తగిలింది .. ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తం టోర్నమెంట్ కి దూరం...
Krishna19 Jun 2019 11:36 AM GMT
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా కి గట్టి దెబ్బే తగిలింది .. ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తం టోర్నమెంట్ కి దూరం అయ్యాడు .. ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుండగా ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే .. అయితే ఈ గాయంతో ధావన్ మరో మూడు మ్యాచ్ లకు దూరం అవుతాడు అని ముందుగా అందరు భావించారు.. కానీ అనూహ్యంగా ధావన్ మొత్తం టోర్నీ నుంచే దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమిండియాకు అందుబాటులోకి రానున్నాడు.
An official request has been made to replace Shikhar with @RishabPant777 in the World Cup squad #TeamIndia #CWC19 pic.twitter.com/WqXptyspSm
— BCCI (@BCCI) June 19, 2019
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT