Top
logo

అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలి

అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలి
X
Highlights

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన...

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలని కోరారు. భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ అధిర్‌ రంజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story