అధ్యక్షుడి ఎన్నిక కోసం సీడబ్ల్యూసీ భేటీ

అధ్యక్షుడి ఎన్నిక కోసం సీడబ్ల్యూసీ భేటీ
x
Highlights

కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది. అధ్యక్షుడి ఎన్నిక కోసం నిన్న సీనియర్లతో చర్చలు జరిపిన సోనియా ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది. అధ్యక్షుడి ఎన్నిక కోసం నిన్న సీనియర్లతో చర్చలు జరిపిన సోనియా ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అధ్యక్షుడి ఎన్నిక కోసం సీనియర్లతో ప్యానెల్‌ ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేసులో మల్లిఖార్జున ఖర్గే, ముకుల్ వాస్నిక్‌, సచిన్ పైలట్‌, అశోక్‌ గెహ్లాట్‌, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు పలువురు రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఇదే సమావేశంలో రాజీవ్‌గాంధీ 75 వ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై కూడా చర్చిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories