వడోదరలో మొసలి హల్ చల్

వడోదరలో మొసలి హల్ చల్
x
Highlights

గుజరాత్..వడోదరలో ఓ పెద్ద మొసలి హల్ చల్ చేసింది. దర్జీపుర ప్రాంతంలోని ఎయిర్ ఫోర్స్ కాలనీలోని డ్రైనేజీలో ఓ పెద్ద మొసలి కనిపించింది. ఆరున్నర అడుగుల...

గుజరాత్..వడోదరలో ఓ పెద్ద మొసలి హల్ చల్ చేసింది. దర్జీపుర ప్రాంతంలోని ఎయిర్ ఫోర్స్ కాలనీలోని డ్రైనేజీలో ఓ పెద్ద మొసలి కనిపించింది. ఆరున్నర అడుగుల పొడవున్న మొసలిని చూసి స్థానికులు భయపడ్డారు. కొందరు యువకులు ధైర్యం చేసి మొసలిని బంధించారు. మొసలిపై ముసుగు కప్పి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories