Nitin Gadkari: కరోనా ఎఫెక్ట్‌.. దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు !

Nitin Gadkari: కరోనా ఎఫెక్ట్‌.. దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు !
x
Highlights

కరోనా ఎఫెక్ట్‌తో నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర...

కరోనా ఎఫెక్ట్‌తో నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కొన్నాళ్ల పాటు టోల్ ఫీజును రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యవసర సేవలు, సరుకు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories