Rajya Sabha: మూడు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

Rajya Sabha: తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌

Shekhar G
Published on: 14 Feb 2024 4:38 PM IST
Congress Releases First List Of Candidates For Rajya Sabha Elections
X

Rajya Sabha: మూడు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

Rajya Sabha: మూడు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులను హస్తం హైకమాండ్‌ ప్రకటించింది. తెలంగాణ నుంచి రేణుకా చౌదరితో పాటు, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తనయుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేరును ఖరారు చేసింది. ఇక.. కర్ణాటక నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్‌, మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్‌ రాజ్యసభ బరిలో నిలవనున్నారు. రేపు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story