Congress: కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌

Congress: కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన.. బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన ఐటీ అధికారులు

Jyothi
Published on: 16 Feb 2024 12:35 PM IST
Congress Party Bank Accounts are Frozen
X

Congress: కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌

Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన..బ్యాంక్‌ ఖాతాలను ఐటీ అధికారులు ఫ్రీజ్‌ చేశారు. 210 కోట్లు రివకరీకి ఐటీ శాఖ ఆదేశించింది. పార్టీ ఖాతాలు ఫ్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story