అకస్మిక వరదలు..గ్రామాలపై విరిగిపడ్డ కొండ చరియలు

అకస్మిక వరదలు..గ్రామాలపై విరిగిపడ్డ కొండ చరియలు
x
Highlights

ఉత్తరాఖండ్‌ ఫిటోరాఘర్‌లో అకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షాలు పడటంతో కొండలపై నుంచి వరద ఉప్పొంగింది. వరదనీటితో...

ఉత్తరాఖండ్‌ ఫిటోరాఘర్‌లో అకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షాలు పడటంతో కొండలపై నుంచి వరద ఉప్పొంగింది. వరదనీటితో పాటే కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో కొండ కింద గ్రామాల్లోని ఇళ్లలపై కొండచరియలు పడటంతో ఇళ్లల్లో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను సహాయక సిబ్బంది చాలా కష్టపడి ఆమె ప్రాణాలను కాపాడారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories