కొరడా దెబ్బలు తిన్నా ముఖ్యమంత్రి... ఎందుకంటే?

కొరడా దెబ్బలు తిన్నా ముఖ్యమంత్రి... ఎందుకంటే?
x
Highlights

ముఖ్యమంత్రి ఏంటి కొరడా దెబ్బలు తినడం ఏంటి అని అనుకుంటున్నారా అవును మీరు చదివింది నిజమే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ కొరడా దెబ్బలు...

ముఖ్యమంత్రి ఏంటి కొరడా దెబ్బలు తినడం ఏంటి అని అనుకుంటున్నారా అవును మీరు చదివింది నిజమే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ కొరడా దెబ్బలు తిన్నారు.. సోమవారం ఓ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు.. ఆ ఆలయ సంప్రదాయం ప్రకారం అక్కడి దేవత ముందు కొరడా దెబ్బలు తింటే మంచిదని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం.. ఈ విషయం తెలుసుకున్న ఆ ముఖ్యమంత్రి ఆలయ పూజారి చేత కొరడా దెబ్బలు తిన్నారు.. మొత్తం ఆరు కొరడా దెబ్బలు తిన్నా ఆయన ఇక చాలు అన్నారు. పూజారి ఆయనని కొరడా దెబ్బలు కొట్టేముందు రెండు చేతులతో నమస్కరించి... అయిపోయాక కూడా నమస్కరించారు. ఆ తర్వాత భూపేశ్‌ భగేల్‌ ఆ పూజరిని దగ్గరికి తీసుకొని సంతోషంగా కౌగిలించుకున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories