చంద్రయాన్ 2 ప్రయోగం వైఫల్యం కాదు..తదుపరి ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌..: శివన్

చంద్రయాన్ 2 ప్రయోగం వైఫల్యం కాదు..తదుపరి ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌..: శివన్
x
Highlights

తమ తదుపరి ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌ అని అది ఈ ఏడాదిలో ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ అన్నారు. తొలిసారిగా మీడియాతో మాట్లాడిన శివన్‌ చంద్రయాన్ 2...

తమ తదుపరి ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌ అని అది ఈ ఏడాదిలో ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ అన్నారు. తొలిసారిగా మీడియాతో మాట్లాడిన శివన్‌ చంద్రయాన్ 2 ప్రయోగం వైఫల్యం కాదని అన్నారు. 95 శాతం విజయం సాధించామని చంద్రుడి ఛాయాచిత్రాలన్నీ ఆర్బిటర్‌ పంపిస్తుందని తెలిపారు. ఇతర ప్రయోగాలపై చంద్రయాన్‌ ప్రభావం ఏమాత్రం పడదని ఇస్రోలో మిగిలిన ప్రయోగాలు కొనసాగుతాయని అన్నారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేదని శివన్‌ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories