logo

తెలుగు రాష్ట్రాల్లో 200 ట్రస్ట్‌లు రద్దు..

తెలుగు రాష్ట్రాల్లో 200 ట్రస్ట్‌లు రద్దు..
Highlights

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు ఉన్న ఎన్జీవోలలో 200 ఎన్జీవోలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు ఉన్న ఎన్జీవోలలో 200 ఎన్జీవోలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 సెక్షన్ 14 కింద ఈ ఎన్జీఓలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

విదేశాల నుంచి విరాళాలను సేకరిస్తూ మంచి పనులను చేస్తూనే మరో వైపు తమ మత ప్రచారాలను కూడా చేస్తు్న్నారని, ఈ విషయాలు కేంద్రం దృష్టికి రావడంతోనే వీటి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఇకపోతే రద్దు చేసిన ట్రస్ట్ లు తెలంగాణలో 90 ఉండగా మిగతావి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.



Web Titlecentral government bans 200 NGOs in Telugu states

లైవ్ టీవి


Share it
Top