logo

లోయలో పడ్డ బస్సు..20 మందికి గాయాలు

లోయలో పడ్డ బస్సు..20 మందికి గాయాలు
Highlights

హిల్‌ స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న బస్సు...

హిల్‌ స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న బస్సు అనుకొకుండా అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్యూ టీం హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతుంది . క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కుల్లూ జిల్లాలోని బంజర్‌-గడగుశని మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.




లైవ్ టీవి

Share it
Top