కొత్త ట్రాఫిక్ రూల్స్ ... చెప్పులు వేసుకొని బైక్ నడిపితే ?

కొత్త ట్రాఫిక్ రూల్స్ ... చెప్పులు వేసుకొని బైక్ నడిపితే ?
x
Highlights

త్త ట్రాఫిక్ రూల్స్ దేశమంతటా అమలు అవుతున్నాయి . ఈ ట్రాఫిక్ రూల్స్ కి వాహనదారాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు . దీనికి తోడు ఓ కొత్త నిబంధన ఇప్పుడు వాహనదారులని భయపెడుతుంది

కొత్త ట్రాఫిక్ రూల్స్ దేశమంతటా అమలు అవుతున్నాయి . ఈ ట్రాఫిక్ రూల్స్ కి వాహనదారాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు . దీనికి తోడు ఓ కొత్త నిబంధన ఇప్పుడు వాహనదారులని భయపెడుతుంది . ఇక పై చెప్పులు మరియు శాండిల్స్ వేసుకొని బైక్ నడిపితే కూడా జరిమానాలు తప్పవని ప్రచారం కొన్ని జాతీయ మీడియాలో వినిపిస్తుంది .

అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న దానిపై ఓ బలమైన కారణం కూడా ఉందట .. చెప్పులు వేసుకొని బైక్ ని నడపడం వలన గేర్లు వెనుకకి ముందుకు వేసేటప్పుడు పట్టుతప్పే అవకాశం ఉందని దాని వల్ల బైక్ పై స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందుకే వాహనదారుల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది... జాతీయ మీడియా నుండి వినిపిస్తున్న ఈ వార్తపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories