Top
logo

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత ...

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత ...
Highlights

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా(82) కన్నుమూశారు . గత కొద్దికాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన ఈరోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు .

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా(82) కన్నుమూశారు . గత కొద్దికాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన ఈరోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు . జగన్నాథ్‌ మిశ్రా బీహార్ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు . అంతేకాకుండా పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయన కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు . అయన మరణం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు . బీహార్ ప్రభుత్వం మూడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది .


Next Story


లైవ్ టీవి