అమిత్ షాతో సీఎం జగన్ భేటీ...ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక చర్చలు

X
Highlights
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ...
Chandram14 Jun 2019 1:44 PM GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు ఎంపీలతో కలిసి హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న జగన్ అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్ సమస్యలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను అమిత్‌షాకు అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాల్సిందిగా అమిత్ షాను కోరారు. విభజన హామీలను వీలైనంత త్వరగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT