logo

లక్కి ఛాన్స్ కొట్టేసిన వరల్డ్ కప్ బామ్మా..

లక్కి ఛాన్స్ కొట్టేసిన వరల్డ్ కప్ బామ్మా..
Highlights

నిన్న భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 87 ఏళ్ల చారులత అనే బామ్మా సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా...

నిన్న భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 87 ఏళ్ల చారులత అనే బామ్మా సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచారు . మ్యాచ్ మొత్తంలో ఆమెనే హైలేట్ అని చెప్పాలి . మన ఆటగాళ్ళు సిక్స్ మరియు ఫోర్ కొట్టిన కొద్ది ఎంకరేజ్ చేసారు . మ్యాచ్ అయిపోయాక రోహిత్ మరియు విరాట్ కోహ్లి ఆమె దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడారు . అంతే కాకుండా ఆమె దగ్గరి నుండి ఆశీస్సులు కూడా పొందారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇది కాస్తా మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్శించిది . మ్యాచ్ అనంతరం అయన ట్వీట్ చేస్తూ లక్కి లేడి అంటూ ఆమెకి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు . లేడీకి సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు టిక్కెట్లు తాను ఇస్తానని తెలిపారు...




లైవ్ టీవి


Share it
Top